దుఖం చాలా చెడ్డదని,

ఎప్పుడు వచ్చినా

ఏడిపించి వెళుతుంది అని

అందరూ అంటుంటారు…
కానీ, నిజానికి దుఖం మంచిదే

ఎప్పుడు వచ్చినా

ఏదో ఒకటి నేర్పించి వెళుతుంది..!!!
 
Choices

Chances

and 

Changes

are  basic  reminders  of  life.
We  need  to  make  a Choice  to  take  a Chance.otherwise  our  life  will  never  Change.
HAPPY MORNING

LIFE IS BEAUTIFUL
————————————————

    

                   ———

” ఎదుట మనిషిలోని చెడును కాక

  మంచిని ఏ మేరకు గ్రహించ

  గలిగాడు అనే విషయంపై

  ఒక వ్యక్తి మంచితనం ఆధారపడి

  ఉంటుంది”……………!!

                                 
————————————————

” గతంలో జరిగిన తప్పుల నుంచి

  పాఠాలు నేర్చుకోలేని వారు

  ఎప్పటికీ అభివృద్ధి లోకి రారు”!!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s