*రోజుకో పద్యం
వర్ధిలు నిశి శశి వలనన్

వర్ధిలును దినంబు సూర్య భగవానునిచే  

వర్ధిలు ధర్మమున జగము 

వర్ధిలు సుకుమారు  వలన వంశము వత్సా!
*భావం: చంద్రుని వలన చీకటి రాత్రి కూడా ప్రకాశవంతముగా మారును.   సూర్య భగవానుని కిరణముల వలన  పగటి సమయము తేజోవంతమై సకల ప్రజానీకము  చైతన్యపూరితులై దైనందిన కార్యక్రమములు సవ్యముగా నిర్వర్తిసున్నారు . ధర్మ బద్ధత వలన ఈ ప్రపంచము లో సుఖము, శాంతి పెంపొందుతాయి. అదే విధముగా సత్ప్రవర్తన కలిగిన సత్పుత్రుని వలన వంశము వృద్ధి అవుతుంది.*
Dark night is brightened by the presence of Moon. With the mercy of *Sun God*, the entire creation is activated by His sharp rays and also facilitates the various daily routines of the people in different walks of life. Due to virtuous conduct of the people, peace and prosperity prevails in the society. Likewise, a dynasty / clan thrives and prospers due to the ethical character of a son in the family.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s